- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా నుంచి నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి
<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతోపాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటి రాచెల్ వైట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. గత కొద్దిరోజుల నుంచి ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నది. ఈ తరుణంలో ఆమె కరోనా టెస్టులు చేయించుకుంది. దీంతో ఆ టెస్టుల్లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతోపాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటి రాచెల్ వైట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. గత కొద్దిరోజుల నుంచి ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నది. ఈ తరుణంలో ఆమె కరోనా టెస్టులు చేయించుకుంది. దీంతో ఆ టెస్టుల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కోలకతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉందంట. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను ఆమె ట్విట్టర్ ద్వారా కోరింది. అయితే ఈ నటి హర్ హర్ బ్యోమ్ కేష్, థాయ్ కర్రీ తోపాటు పలు చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించికున్నది.
Next Story






