- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖుష్బూకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీనటి ఖుష్బూ తన గ్లామర్, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటి… అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. తమిళంలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తనకు తమిళనాడులో గుడి కూడా కట్టారంటే అర్ధం చేసుకోవచ్చు నటిగా ఎంతగా ఆదరించబడ్డారో. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వరించగా… ఇప్పుడు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీనటి ఖుష్బూ తన గ్లామర్, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటి… అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. తమిళంలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తనకు తమిళనాడులో గుడి కూడా కట్టారంటే అర్ధం చేసుకోవచ్చు నటిగా ఎంతగా ఆదరించబడ్డారో. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వరించగా… ఇప్పుడు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఆమెను డాక్టరేట్‌తో సన్మానించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించగా… ఖుష్భూకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
tags: Khushboo, Doctorate, Tamil Actress
Next Story






