- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఫొటోలు చూస్తే హార్ట్ బ్రేకే !
<p>దిశ, వెబ్ డెస్క్: అవును.. ఇలియానా తాజా ఫొటోలను చూస్తే మీ హార్ట్ బ్రేకవొచ్చు. ఏంటీ ఇలియానా ఇలా తయారైందీ అని మీరు అనుకోవొచ్చు. అదేమిటో మీరే చూడండి. ప్రస్తుతం కరోనా వల్ల నటీనటులు షూటింగ్ లకు వెళ్లడంలేదు. ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఏం చక్కగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలియానా కూడా కరోనా టైం ను బాగా క్యాచ్ చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఇలియానా ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా యోగసనాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అవును.. ఇలియానా తాజా ఫొటోలను చూస్తే మీ హార్ట్ బ్రేకవొచ్చు. ఏంటీ ఇలియానా ఇలా తయారైందీ అని మీరు అనుకోవొచ్చు. అదేమిటో మీరే చూడండి. ప్రస్తుతం కరోనా వల్ల నటీనటులు షూటింగ్ లకు వెళ్లడంలేదు. ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఏం చక్కగా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలియానా కూడా కరోనా టైం ను బాగా క్యాచ్ చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఇలియానా ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా యోగసనాలు చేస్తోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు వాహ్.. సూపర్ ఇలియానా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Next Story






