- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నానా? అనిపించింది’
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మల్లేశం సినిమా హీరోయిన్ అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. మొదటిరోజు షూటింగ్‌లో నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నానా? అని డౌట్ వచ్చింది. రెండో సినిమానే అంతపెద్ద స్టార్‌తో చేయడం ఆనందంగా ఉంది. కోర్టు సీన్‌లో ఆయన పక్కన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మల్లేశం సినిమా హీరోయిన్ అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. మొదటిరోజు షూటింగ్‌లో నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నానా? అని డౌట్ వచ్చింది. రెండో సినిమానే అంతపెద్ద స్టార్‌తో చేయడం ఆనందంగా ఉంది. కోర్టు సీన్‌లో ఆయన పక్కన కూర్చున్నాను. అందరితో చాలా సరదాగా ఉంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా.. సాధారణ వ్యక్తిలా ఉంటారు.’’ అని అనన్య అభిప్రాయపడ్డారు.
Next Story






