- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతన్న మంచి సందేశాత్మక చిత్రం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రశంసలు
by Shyam |
<p>దిశ, జడ్చర్ల: ‘రైతన్న’ సినిమా ప్రచారంలో భాగంగా ఆదివారం ఆర్. నారాయణ మూర్తి హైదరాబాద్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిశారు. ఈ సందర్భంతా ఎమ్మెల్యేను రైతన్న సినిమా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతన్న’ సినిమాను త్వరలోనే ప్రజలతో కలిసి జడ్చర్లలో వీక్షిస్తామని నారాయణమూర్తికి హామీ ఇచ్చారు. రైతన్న సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రం అని కొనియాడారు. రైతుల సమస్యలు అందరికీ అర్థమయ్యే రీతిలో చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు. నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి […]</p>

X
దిశ, జడ్చర్ల: ‘రైతన్న’ సినిమా ప్రచారంలో భాగంగా ఆదివారం ఆర్. నారాయణ మూర్తి హైదరాబాద్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిశారు. ఈ సందర్భంతా ఎమ్మెల్యేను రైతన్న సినిమా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతన్న’ సినిమాను త్వరలోనే ప్రజలతో కలిసి జడ్చర్లలో వీక్షిస్తామని నారాయణమూర్తికి హామీ ఇచ్చారు. రైతన్న సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రం అని కొనియాడారు. రైతుల సమస్యలు అందరికీ అర్థమయ్యే రీతిలో చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు. నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఈ సినిమాకు ప్రాణం పోశారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు రైతన్న సినిమాను చూసి ఆదరించాలని, రైతన్న సినిమాను విజయవంతం చేయాలని అన్నారు.
Next Story






