- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో చేరిన పృథ్విరాజ్.. ఏమైందంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు పృథ్విరాజ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, కరోనా టెస్టుల్లో మాత్రం నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ ద్వారా శ్వాస తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్పీ వీడియోను విడుదల చేశారు.</p>
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు పృథ్విరాజ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, కరోనా టెస్టుల్లో మాత్రం నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ ద్వారా శ్వాస తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్పీ వీడియోను విడుదల చేశారు.
Next Story






