- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మా' ఎన్నికల్లో ట్విస్ట్.. మెగా ఫ్యామిలీ సంచలన ప్రకటన
<p>దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకటించింది. వంద శాతం ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇస్తామని, చిరంజీవి ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నారని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ప్రకాష్ రాజ్‌ను గెలిపించుకుంటామన్నారు. ప్రకాష్ రాజ్ సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్నవాడని, ఆయన రూ.కోటి వదులుకుని ‘మా’ కోసం వచ్చారన్నారు. ప్రకాష్‌రాజ్ ఉంటేనే ‘మా’ బాగుపడుతుందని నాగబాబు వ్యాఖ్యానించారు. చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకటించింది. వంద శాతం ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇస్తామని, చిరంజీవి ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నారని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ప్రకాష్ రాజ్‌ను గెలిపించుకుంటామన్నారు. ప్రకాష్ రాజ్ సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్నవాడని, ఆయన రూ.కోటి వదులుకుని ‘మా’ కోసం వచ్చారన్నారు.
ప్రకాష్‌రాజ్ ఉంటేనే ‘మా’ బాగుపడుతుందని నాగబాబు వ్యాఖ్యానించారు. చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలని, ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ని అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు? అని నాగబాబు ప్రశ్నించారు.
- Tags
- chiranjivi
- MAA
Next Story






