- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అలనాటి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్‌లో ఒకరైన దిలీప్ కుమార్ సోదరుడు ఎహసాన్ ఖాన్ (90) కరోనా బారిన పడి మృతి చెందారు. ఆయనకు అంతకుముందే గుండెజబ్బు, అల్జీమర్స్, హైపర్ టెన్షన్ ఉండటంతో తాజాగా కరోనా సోకింది. దీంతో ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇదిలాఉండగా, దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లాం ఖాన్ కూడా ఇటీవల కరోనాతో మరణించారు. 11రోజుల వ్యవధిలోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
అలనాటి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్‌లో ఒకరైన దిలీప్ కుమార్ సోదరుడు ఎహసాన్ ఖాన్ (90) కరోనా బారిన పడి మృతి చెందారు. ఆయనకు అంతకుముందే గుండెజబ్బు, అల్జీమర్స్, హైపర్ టెన్షన్ ఉండటంతో తాజాగా కరోనా సోకింది. దీంతో ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదిలాఉండగా, దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లాం ఖాన్ కూడా ఇటీవల కరోనాతో మరణించారు. 11రోజుల వ్యవధిలోనే ఇద్దరు సోదరులు చనిపోవడంతో దిలీప్ కుమార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






