- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపిన స్టార్ హీరో
<p>దిశ,వెబ్‌డెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ దేవర కొండ ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్బంగా అందరికీ గిఫ్ట్‌లు పంపిస్తూ ఉంటాడు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో తన టీమ్ సభ్యుల చేత పిల్లలకు గిఫ్ట్‌లు పంపాడు. అనంతరం పిల్లలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు విజయ్. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ 600 మంది చిన్నారులకే కాకుండా మరో వేయి మంది చిన్నారులకు […]</p>

దిశ,వెబ్‌డెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ దేవర కొండ ప్రతీ ఏడాది క్రిస్మస్ సందర్బంగా అందరికీ గిఫ్ట్‌లు పంపిస్తూ ఉంటాడు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో తన టీమ్ సభ్యుల చేత పిల్లలకు గిఫ్ట్‌లు పంపాడు. అనంతరం పిల్లలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు విజయ్. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ 600 మంది చిన్నారులకే కాకుండా మరో వేయి మంది చిన్నారులకు తన ప్రేమను పంచాలని విజయ్ దేవర కొండ భావిస్తున్నారు. దీని కోసం దేవర సాంటా పేరిట హ్యాష్ ట్యాగ్ (#Deverasanta)ను క్రియేట్ చేసి ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లలో పోస్టు చేశాడు. అందులో అడ్రస్ పెడితే వాళ్ల ఇంటికి గిఫ్ట్‌లు పంపిస్తానని వీడియోలో పేర్కొన్నారు. కాగా హీరో విజయ్ దేవర కొండ 2017 నుంచి దేవర సాంటా పేరుతో అందరికీ గిఫ్ట్‌లు పంపుతున్న సంగతి తెలిసిందే.






