- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టికెట్ ఇవ్వాలని సెల్ టవరెక్కిన టీఆర్‌ఎస్ కార్యకర్త
<p>దిశ, కాళోజీజంక్షన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 9వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం హన్మకొండ అంబేద్కర్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు దర్శన్‌సింగ్ అనే వ్యక్తి. ఉద్యమంకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చేంత వరకు తాను సెల్ టవర్‌పైనే ఉంటానని మొండికేయడంతో పోలీసులు తలలుపట్టుకున్నారు.</p>

X
దిశ, కాళోజీజంక్షన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 9వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం హన్మకొండ అంబేద్కర్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు దర్శన్‌సింగ్ అనే వ్యక్తి. ఉద్యమంకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చేంత వరకు తాను సెల్ టవర్‌పైనే ఉంటానని మొండికేయడంతో పోలీసులు తలలుపట్టుకున్నారు.
Next Story






