- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో మళ్లీ పెరిగిన యాక్టివ్ కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కొత్తగా 39,097 కేసులు నమోదవ్వగా.. 546 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఇండియాలో 4.08 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 35,087 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,13,32,159 కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 4,20,016కి చేరుకుంది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. భారత్‌లో కొత్తగా 39,097 కేసులు నమోదవ్వగా.. 546 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఇండియాలో 4.08 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 35,087 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,13,32,159 కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 4,20,016కి చేరుకుంది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది.
Next Story






