- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితుడి అరెస్ట్..!
by Batti.Sumithra |
<p>దిశ, పటాన్‌చెరు: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం పటాన్‌చెరు నియోజకవర్గం దోమడుగు గ్రామంలో తెల్లవారుజామున ఆగంతుకుడు చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవగా నిందితుడు భయపడి ఇంటివైపు వెళ్లే దారిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేరస్తుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంకజ్ సింగ్ను […]</p>

X
దిశ, పటాన్‌చెరు:
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం పటాన్‌చెరు నియోజకవర్గం దోమడుగు గ్రామంలో తెల్లవారుజామున ఆగంతుకుడు చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవగా నిందితుడు భయపడి ఇంటివైపు వెళ్లే దారిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేరస్తుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంకజ్ సింగ్ను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
Next Story






