- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
<p>దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఆదివారం ఉదయం ట్రక్కు-టెంపో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో 12మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్ప్రతికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.</p>
X
దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఆదివారం ఉదయం ట్రక్కు-టెంపో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో 12మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్ప్రతికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






