అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని నేడు మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేటితో ఏసీబీ కస్టడీ ముగియనున్నది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని మొన్న, నిన్న ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.</p>

అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని నేడు మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేటితో ఏసీబీ కస్టడీ ముగియనున్నది. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని మొన్న, నిన్న ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Next Story