- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎం హెచ్ ఓ ఆఫీస్ పై ఏసీబీ దాడులు
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో మందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయంపై మందుల కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేసింది. రికార్డులను బయటకు తీసిన అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ కార్యాలయ అర్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్న కుమార్ ఛాంబర్ రికార్డులను పరిశీలిస్తుండగా..అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి యత్నించాడు. దీంతో అధికారులు అతడిని అడ్డుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో మందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయంపై మందుల కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేసింది. రికార్డులను బయటకు తీసిన అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ కార్యాలయ అర్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్న కుమార్ ఛాంబర్ రికార్డులను పరిశీలిస్తుండగా..అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి యత్నించాడు. దీంతో అధికారులు అతడిని అడ్డుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Next Story






