- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తహసీల్దార్ కేసులో ఏసీబీ విచారణ..!
<p>దిశ వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. బ్యాంకు లాకర్లపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ ను తెరిచి కిలోన్నర బంగార స్వాధీనం చేసి సీజ్ చేశారు. మరోవైపు బినామీ పేరిట ఉన్న నాగరాజు బావమరిది నరేంద్ర బ్యాంక్ లాకర్లను తెరిచి రూ.57 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగరాజు భార్య పరారీలో ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. బ్యాంకు లాకర్లపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ ను తెరిచి కిలోన్నర బంగార స్వాధీనం చేసి సీజ్ చేశారు. మరోవైపు బినామీ పేరిట ఉన్న నాగరాజు బావమరిది నరేంద్ర బ్యాంక్ లాకర్లను తెరిచి రూ.57 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగరాజు భార్య పరారీలో ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Next Story






