- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర ఎమ్మార్వో కేసులో ఉన్నతాధికారుల పాత్ర!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లాలోని కీసర ఎమ్మార్వో కేసును దర్యాప్తు ఏసీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను 4 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా ఈ కేసులో సంబంధమున్న ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శ్రీనాథ్, అంజిరెడ్డి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లాలోని కీసర ఎమ్మార్వో కేసును దర్యాప్తు ఏసీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను 4 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
అదేవిధంగా ఈ కేసులో సంబంధమున్న ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శ్రీనాథ్, అంజిరెడ్డి ఇంట్లో దొరికిన ప్రజాప్రతినిధుల డాక్యుమెంట్లను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. తహశీల్దార్ నాగరాజు బ్యాంకు లాకర్లను ఏసీబీ ఇవాల ఓపెన్ చేయనున్నట్లు తెలిసింది.
Next Story






