- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టులో సండ్ర, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ
<p>దిశ, వెబ్డెస్క్: ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో తమ పేర్లు తొలగించాలన్న సండ్ర, ఉదయ్ సింహ అభ్యర్థనలను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఇరువురి డిశ్చార్జ్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహకు ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో తమ పేర్లు తొలగించాలన్న సండ్ర, ఉదయ్ సింహ అభ్యర్థనలను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఇరువురి డిశ్చార్జ్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






