- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
<p>దిశ, వెబ్డెస్క్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ, సెబాస్టియన్ కోర్టులో హాజరయ్యారు. దీనిపై నిందితులను విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ, సెబాస్టియన్ కోర్టులో హాజరయ్యారు. దీనిపై నిందితులను విచారించిన ఏసీబీ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది.
Next Story






