- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్షలు చేతికొచ్చే సమయంలో.. ఏసీబీ సడన్ ఎంట్రీ
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్: రూ. 2 లక్షలు లంచంగా తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మరిపెడ మండలంలోని హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంత డబ్బు చెల్లించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మధ్యవర్తిగా ఆ ఆఫీస్ వాచ్‌మెన్ గురుచరన్ ద్వారా రూ. 2 లక్షల నగదును […]</p>

X
దిశ, మహబూబాబాద్: రూ. 2 లక్షలు లంచంగా తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మరిపెడ మండలంలోని హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంత డబ్బు చెల్లించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మధ్యవర్తిగా ఆ ఆఫీస్ వాచ్‌మెన్ గురుచరన్ ద్వారా రూ. 2 లక్షల నగదును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Next Story






