- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీచైతన్య కాలేజీలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లోకి వైస్ ప్రిన్సిపల్ భర్త!
<p>దిశ, క్రైమ్ బ్యూరో : ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలోని శ్రీచైతన్య ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థినిని వైస్ ప్రిన్సిపల్ భర్త వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజ్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం కాలేజ్ ఎదుట నిరసన చేపట్టారు. వేధింపులకు పాల్పడిన వైస్ ప్రిన్సిపాల్ భర్త వెంకటరెడ్డిని అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. గర్ల్స్ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్ […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలోని శ్రీచైతన్య ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థినిని వైస్ ప్రిన్సిపల్ భర్త వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజ్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం కాలేజ్ ఎదుట నిరసన చేపట్టారు. వేధింపులకు పాల్పడిన వైస్ ప్రిన్సిపాల్ భర్త వెంకటరెడ్డిని అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. గర్ల్స్ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్ భర్త రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఎల్‌బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎల్‌బీ నగర్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డిని వివరణ కోరగా విద్యార్థిని చెంపపై వెంకటరెడ్డి కొట్టాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






