- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
by Ramesh Goud |
<p>హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం కళశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఖాళీగా ఉన్న టీచర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్టు వెల్లడించింది. కాగా, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కాలేజీలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నట్టు స్పష్టం చేసింది. tags: abvp, colleges bandh, telangana, assembly, recruitment</p>

X
హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం కళశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఖాళీగా ఉన్న టీచర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్టు వెల్లడించింది. కాగా, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కాలేజీలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నట్టు స్పష్టం చేసింది.
tags: abvp, colleges bandh, telangana, assembly, recruitment
Next Story






