- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో అబ్కారీ అధికారులు
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆబ్కారీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆబ్కారీ అఫీసులో చోటుచేసుకుంది. కార్యాలయంలో రూ.9వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అబ్కారీ అధికారులు సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్లు పట్టుబడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. tags : Abkari officer, ACB trap, mahabubnagar, achampet office</p>

X
దిశ, మహబూబ్‌నగర్: కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆబ్కారీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆబ్కారీ అఫీసులో చోటుచేసుకుంది. కార్యాలయంలో రూ.9వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అబ్కారీ అధికారులు సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్లు పట్టుబడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
tags : Abkari officer, ACB trap, mahabubnagar, achampet office
Next Story






