- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్ బచ్చన్ కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో బిగ్ బి ఫ్యామిలీ
<p>దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆయన తన కూతురు శ్వేతా బచ్చన్ నందతో కలిసి ముంబైలోని లీలావతి హాస్పిటల్ ని సందర్శించారు. దీంతో అమితాబ్ ఆరోగ్యం పాడైందన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన అభిమానులు తావురా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమితాబ్ ఆరోగ్యం బానే ఉందని, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కి తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్ చేరినట్లు సమాచారం. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆయన తన కూతురు శ్వేతా బచ్చన్ నందతో కలిసి ముంబైలోని లీలావతి హాస్పిటల్ ని సందర్శించారు. దీంతో అమితాబ్ ఆరోగ్యం పాడైందన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన అభిమానులు తావురా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమితాబ్ ఆరోగ్యం బానే ఉందని, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కి తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్ చేరినట్లు సమాచారం.
అభిషేక్ ని చూడడానికే అమితాబ్, శ్వేత ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అభిషేక్ హాస్పిటల్ వద్ద వేళ్లపై పట్టీలు మరియు కుడి చేతికి స్లింగ్ తో కనిపించాడు. అయితే అభిషేక్ కి గాయాలు ఎలా అయ్యాయి అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ చిత్రంలో నటిస్తున్నారు.
Next Story






