- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా సస్పెన్షన్ చెల్లదు: క్యాట్‌ను ఆశ్రయించిన వెంకటేశ్వరరావు
by Vemula.Srinu Prasad |
<p> రహస్యాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటుకు గురైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. నిరాధారమైన ఆరోపణలతో, రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆరోపిస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసిన ఆయన, ఆ ఉత్తర్వులను కొట్టేయాలని అందులో కోరారు. గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం […]</p>

X
రహస్యాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటుకు గురైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. నిరాధారమైన ఆరోపణలతో, రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆరోపిస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసిన ఆయన, ఆ ఉత్తర్వులను కొట్టేయాలని అందులో కోరారు. గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం కూడా చెల్లించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Next Story






