- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫించ్ హాఫ్ సెంచరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్లు సమిష్ఠిగా రాణిస్తున్నారు. ఓపెనర్ ఫించ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 ఒక సిక్సర్ బాదాడు. ఇక క్రీజులో దేవదత్ పడిక్కల్ రాణిస్తున్నాడు. మొత్తం 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 74/0గా ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్లు సమిష్ఠిగా రాణిస్తున్నారు. ఓపెనర్ ఫించ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 ఒక సిక్సర్ బాదాడు. ఇక క్రీజులో దేవదత్ పడిక్కల్ రాణిస్తున్నాడు. మొత్తం 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 74/0గా ఉంది.
Next Story






