- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాదం..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సనిమిత్తం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్సనిమిత్తం స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story






