- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రొద్దుటూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు సునీల్ అనే యువకుడు. తీవ్ర గాయాలపాలైన యువతిని గమనించిన కుటుంబసభ్యులు.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సునీల్ గత మూడు నెలల నుంచి ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు సునీల్ అనే యువకుడు. తీవ్ర గాయాలపాలైన యువతిని గమనించిన కుటుంబసభ్యులు.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సునీల్ గత మూడు నెలల నుంచి ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






