ఆ మంత్రితో నాకు ప్రాణహాని

by Shyam |   (  Updated:2020-02-17 06:41:19  IST  )

<p>మంత్రి మల్లారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన భూమిని మంత్రి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా.. న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు రక్షణ కావాలని హెచ్ఆర్సీని కోరింది.</p>

ఆ మంత్రితో నాకు ప్రాణహాని
X

మంత్రి మల్లారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన భూమిని మంత్రి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా.. న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు రక్షణ కావాలని హెచ్ఆర్సీని కోరింది.

Next Story