- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్ల సూట్‌కేసులో నవవధువు మృతదేహం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. నగరంలో అనుమానాస్పదంగా ఓ సూట్‌కేసు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సూట్ కేసు ఓపెన్ చేయగా.. అందులో ఓ మహిళ మృతదేహం బయటపడింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతి చెందిన మహిళ ఓ నవవధువు అని గుర్తించారు. ఆమెకు ఇటీవలనే పెండ్లి అయిందని.. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. నగరంలో అనుమానాస్పదంగా ఓ సూట్‌కేసు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సూట్ కేసు ఓపెన్ చేయగా.. అందులో ఓ మహిళ మృతదేహం బయటపడింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతి చెందిన మహిళ ఓ నవవధువు అని గుర్తించారు. ఆమెకు ఇటీవలనే పెండ్లి అయిందని.. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పోయారన్నారు. మృతురాలి వివరాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు. వివరాలు తెలిసిన తర్వాత హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Next Story






