- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కరీంనగర్‌లో అద్భుతం.. ఒకే కాన్పులో అక్కకు ముగ్గురు, చెల్లికి నలుగురు జననం
కరీంనగర్‌లో అద్భుతం.. ఒకే కాన్పులో అక్కకు ముగ్గురు, చెల్లికి నలుగురు జననం
<p>దిశ ప్రతినిది, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒకే కాన్పులో నలుగురు సంతానానికి జన్మనిచ్చింది ఓ తల్లి. వివారల్లోకి వెళితే… కరీంనగర్ మంకమ్మతోటలోని యశోద కృష్ణ ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు జన్మించారు. దీంతో కరీంనగర్ సమీపంలోని నాగుల మల్యాలకు చెందిన నిఖిత, సాయి కిరణ్ గౌడ్ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నాలుగు నెలల క్రితం […]</p>

X
దిశ ప్రతినిది, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒకే కాన్పులో నలుగురు సంతానానికి జన్మనిచ్చింది ఓ తల్లి. వివారల్లోకి వెళితే… కరీంనగర్ మంకమ్మతోటలోని యశోద కృష్ణ ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు జన్మించారు. దీంతో కరీంనగర్ సమీపంలోని నాగుల మల్యాలకు చెందిన నిఖిత, సాయి కిరణ్ గౌడ్ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. నాలుగు నెలల క్రితం నిఖిత అక్క లిఖితకు కూడా ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించారు. లిఖిత, నిఖితలకు కవల పిల్లలు కావడం గమనార్హం.

Next Story






