- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోతానంటూ మహిళ హల్ చల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో చనిపోతానంటూ ఓ మహిళ హల్ చల్ చేసింది. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ బుధవారం క్రితం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కి వచ్చింది. తనకి ఎవరూ లేరని, తనని పట్టించుకునేవారే లేరని, రైలు కింద పడి చనిపోతానంటూ పట్టాలపై పడుకోబోయింది. ఆమెను గమనించిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టారు బంధువులు స్పందించాలని కోరుతున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో చనిపోతానంటూ ఓ మహిళ హల్ చల్ చేసింది. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ బుధవారం క్రితం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కి వచ్చింది. తనకి ఎవరూ లేరని, తనని పట్టించుకునేవారే లేరని, రైలు కింద పడి చనిపోతానంటూ పట్టాలపై పడుకోబోయింది.
ఆమెను గమనించిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టారు బంధువులు స్పందించాలని కోరుతున్నారు. ప్రమాదం నుంచి కాపాడిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ అధికారులను, సిబ్బందిని అక్కడ ఉన్నవారు అభినందించారు. కాగా తనది మోర్జంపాడు గ్రామం అని, తన పేరు లక్ష్మమ్మ అని సదరు మహిళ రైల్వే అధికారులకు తెలిపింది.
Next Story






