- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల నిర్లక్ష్యం.. తప్పిన ప్రమాదం
<p>దిశ హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్ కాలనిలో పెను ప్రమాదం తప్పింది. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు డ్రైనేజీ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు ఓ మహిళ, రెండు నెలల బాబు పడిపోయారు. భారీ వర్షానికి గుంత పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, దీనిని గమనించిన స్థానికులు తల్లిబిడ్డలను రక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. […]</p>

X
దిశ హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్ కాలనిలో పెను ప్రమాదం తప్పింది. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ముందు డ్రైనేజీ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు ఓ మహిళ, రెండు నెలల బాబు పడిపోయారు. భారీ వర్షానికి గుంత పూర్తిగా నిండిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, దీనిని గమనించిన స్థానికులు తల్లిబిడ్డలను రక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
Next Story






