- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే ఆ సమావేశం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రేపు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృతంగా చర్చించి ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృతంగా చర్చించి ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించనున్నారు.
Next Story






