- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్.. మా గ్రామంలోకి ఎవరూ రాకండి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అంటూ గ్రామపెద్దలు సోమవారం రాత్రి దండోరా వేయించారు. అంతేగాకుండా.. తమ గ్రామంలోకి ఈ పదిహేను రోజులు ఎవరూ రావొద్దని గ్రామస్తులు విజ్ఞప్తులు తెలుపుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అంటూ గ్రామపెద్దలు సోమవారం రాత్రి దండోరా వేయించారు. అంతేగాకుండా.. తమ గ్రామంలోకి ఈ పదిహేను రోజులు ఎవరూ రావొద్దని గ్రామస్తులు విజ్ఞప్తులు తెలుపుతున్నారు.
Next Story






