- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు వేగంలో ఉన్న కారణంగా.. ఆటోలోని సీఎన్జీ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఆటోలో మంటలు వ్యాపించడంతో.. ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలు వేగంలో ఉన్న కారణంగా.. ఆటోలోని సీఎన్జీ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఆటోలో మంటలు వ్యాపించడంతో.. ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నారు.
Next Story






