- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థినికి యువకుడు వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి.. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థినికి యువకుడు వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి.. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






