- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భువనేశ్వర్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ చేరుకున్న సీఎం జగన్‌ను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ చేరుకున్న సీఎం జగన్‌ను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాలపై సీఎం వైఎస్ జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు.
Next Story






