- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మార్వోను నరికి చంపిన హెడ్‌మాస్టార్
<p>దిశ, అమరావతి బ్యూరో: కుప్పం నియోజకవర్గం సమీపంలోని ఆంధ్ర ,కర్ణాటక సరిహద్దు ప్రాంతం బంగారుపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ భూముల సర్వే కోసం కలవంచి గ్రామానికి తహశీల్దార్ వెళ్లారు. అయితే తహశీల్దార్ చంద్రమౌలిష్ ను రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరికి చంపారు. ఇది వరకే పలుమార్లు ఇద్దరి మధ్య భూమి విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని అక్కడి వాసులు చెప్తున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: కుప్పం నియోజకవర్గం సమీపంలోని ఆంధ్ర ,కర్ణాటక సరిహద్దు ప్రాంతం బంగారుపేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ప్రభుత్వ భూముల సర్వే కోసం కలవంచి గ్రామానికి తహశీల్దార్ వెళ్లారు. అయితే తహశీల్దార్ చంద్రమౌలిష్ ను రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరికి చంపారు. ఇది వరకే పలుమార్లు ఇద్దరి మధ్య భూమి విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని అక్కడి వాసులు చెప్తున్నారు.
Next Story






