RTC బస్సులో అకస్మాత్తుగా మరణించిన ప్రయాణికుడు

by Batti.Sumithra |   (  Updated:2021-08-04 04:46:44  IST  )

<p>దిశ, మహబూబాబాద్ :  ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా మరణించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబాబాద్- చిన్నగూడూరు మండలాల మధ్య బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలానికి చెందిన మూడ్ భీమా (33) గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్‌కు ఆర్టీసి బస్సులో వస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. &nbsp;</p>

RTC బస్సులో అకస్మాత్తుగా మరణించిన ప్రయాణికుడు
X

దిశ, మహబూబాబాద్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా మరణించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబాబాద్- చిన్నగూడూరు మండలాల మధ్య బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలానికి చెందిన మూడ్ భీమా (33) గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్‌కు ఆర్టీసి బస్సులో వస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story