- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేతుపతిని కలిసిన ‘A’ మూవీ యూనిట్
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా: నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘A’. యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తమకు సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతిని ముంబైలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను అభినందించిన విజయ్ సేతుపతి.. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాగా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను […]</p>

X
దిశ, సినిమా: నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘A’. యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తమకు సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతిని ముంబైలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను అభినందించిన విజయ్ సేతుపతి.. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. కాగా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాను పీవీఆర్ పిక్చర్స్ ఘనంగా విడుదల చేయబోతోంది. ఇక ఈ సినిమాకు విజయ్ కూరాకుల సంగీతం సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు
Next Story






