- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్‌లో భారీ చోరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ఓ బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు రూ. 100 కోట్ల విలువైన భూముల డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సుధీర్‌రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ఓ బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు రూ. 100 కోట్ల విలువైన భూముల డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సుధీర్‌రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిపారు.
Next Story






