- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా లానే బ్లాక్ ఫంగస్ విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. బ్లాక్ ఫంగస్ తో భూమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకొని తన కుటుంబంతో ఆనందంగా ఉన్నాను అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ కాటేసింది. దీంతో శుక్రవారం ఉదయం మరణించారు. భూమయ్య మరణంతో సిరికొండ ప్రజలలో భయాందోళనలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా లానే బ్లాక్ ఫంగస్ విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. బ్లాక్ ఫంగస్ తో భూమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకొని తన కుటుంబంతో ఆనందంగా ఉన్నాను అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ కాటేసింది. దీంతో శుక్రవారం ఉదయం మరణించారు. భూమయ్య మరణంతో సిరికొండ ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి.
Next Story






