- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. భర్త స్పాట్ డెడ్.. భార్యకు తీవ్ర గాయాలు
<p>దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరింగింది. లారీని బైకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వస్తోన్న దంపతులకు తీవ్ర గాయలు కాగా, భర్త అక్కడిక్కడే మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతుడు చౌదరిగూడెం మండలం చేగిరెడ్డి ఘనపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట తండాకు చెందిన […]</p>

X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరింగింది. లారీని బైకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వస్తోన్న దంపతులకు తీవ్ర గాయలు కాగా, భర్త అక్కడిక్కడే మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతుడు చౌదరిగూడెం మండలం చేగిరెడ్డి ఘనపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట తండాకు చెందిన వెంకట్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- man died
Next Story






