- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. ఆర్పేందుకు వెళ్లి మంటల్లో చిక్కి మృతిచెందాడు
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చిల్లర చేష్టలకు ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైపోయింది. విషయమేమిటంటే.. జిల్లాలోని సారంపల్లిలో వరిగడ్డి కుప్పలకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఇది గమనించిన పోలు నాగభూషణం(55).. అక్కడికి వెళ్లి ఆ మంటలను అదుపు చేస్తున్న క్రమంలో అతను కూడా మంటల్లో చిక్కి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చిల్లర చేష్టలకు ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైపోయింది. విషయమేమిటంటే.. జిల్లాలోని సారంపల్లిలో వరిగడ్డి కుప్పలకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఇది గమనించిన పోలు నాగభూషణం(55).. అక్కడికి వెళ్లి ఆ మంటలను అదుపు చేస్తున్న క్రమంలో అతను కూడా మంటల్లో చిక్కి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.
Next Story






