- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి మృతి.. పరారైన MRO
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం వనం మైసమ్మ దేవాలయం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు చింతపల్లి మండలం ఎమ్మార్వో కి చెందినదిగా గుర్తించారు. యాక్సిడెంట్ అనంతరం ఎమ్మార్వో, కార్ డ్రైవర్ పరారయ్యారు. కాగా మృతుడు దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన నలమాద మునేందర్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం వనం మైసమ్మ దేవాలయం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదానికి కారణమైన కారు చింతపల్లి మండలం ఎమ్మార్వో కి చెందినదిగా గుర్తించారు. యాక్సిడెంట్ అనంతరం ఎమ్మార్వో, కార్ డ్రైవర్ పరారయ్యారు. కాగా మృతుడు దేవరకొండ మండలం కర్నాటిపల్లికి చెందిన నలమాద మునేందర్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






