- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6 నెలలకే భార్య కాళ్ళు నరికేశాడు..ఎందుకంటే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. అనుమానంతో నిద్రిస్తున్న భార్య కాళ్ళని నరికేశాడు. పోలీసుల కథనం ప్రకారం… ఏపీ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ కి, నెల్లూరుకు చెందిన దుర్గతో ఆరు నెలల క్రితం వివాహం అయింది. పెళ్ళైన కొత్తలో వీరు సంతోషంగానే ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ భార్యపై అనుమానం పెంచుకున్నాడు వెంకటేష్. తరచూ ఆమెతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దుర్గ నిద్రిస్తుండగా కత్తితో ఆమె కాళ్ళు నరికేశాడు. అనంతరం శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన దుర్గను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. అనుమానంతో నిద్రిస్తున్న భార్య కాళ్ళని నరికేశాడు. పోలీసుల కథనం ప్రకారం… ఏపీ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ కి, నెల్లూరుకు చెందిన దుర్గతో ఆరు నెలల క్రితం వివాహం అయింది. పెళ్ళైన కొత్తలో వీరు సంతోషంగానే ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ భార్యపై అనుమానం పెంచుకున్నాడు వెంకటేష్.
తరచూ ఆమెతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దుర్గ నిద్రిస్తుండగా కత్తితో ఆమె కాళ్ళు నరికేశాడు. అనంతరం శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన దుర్గను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






