- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరి చివర ఆయన..
<p>దిశ, ఖమ్మం: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో రాచబంటి శ్రీనివాసరావు(50)అనే వ్యక్తి ఆర్థిక సమస్యలతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, ఖమ్మం: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో రాచబంటి శ్రీనివాసరావు(50)అనే వ్యక్తి ఆర్థిక సమస్యలతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






