- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






