- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సముద్రంలో చిక్కుకున్న భారీ నౌక.. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తౌక్టే తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తుఫాన్ ధాటికి భారీ అలల కారణంగా అరేబియా సముద్రంలో భారీ నౌక రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. పెద్ద సైజులో ఉన్న రాళ్లు ఆయిల్ ట్యాంక్‌కు తగలడంతో.. భారీగా ఆయిల్ లీకేజ్ అవుతోంది. నౌకలో 80వేల లీటర్ల డీజిల్ ఉన్నట్టు సమాచారం. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తౌక్టే తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తుఫాన్ ధాటికి భారీ అలల కారణంగా అరేబియా సముద్రంలో భారీ నౌక రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. పెద్ద సైజులో ఉన్న రాళ్లు ఆయిల్ ట్యాంక్‌కు తగలడంతో.. భారీగా ఆయిల్ లీకేజ్ అవుతోంది. నౌకలో 80వేల లీటర్ల డీజిల్ ఉన్నట్టు సమాచారం.
Next Story






